Onion | ఉల్లిగడ్డ వలన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయో తెలుసా?

GullyTime

Onion | ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత మీరు వినే ఉంటారు. ఉల్లి ఒంటికి చలువ చేస్తుందని చెబుతుంటారు. అలాగే మన వంట గదిలో ఎప్పడూ ఉండేది.. అన్ని కూరల్లో తప్పకుండా వేసుకునేది ఉల్లిపాయ. ఇవి కూరకు మంచి రుచిని అందిస్తాయి. గ్రేవీని పెంచడంలోనూ తోడ్పడుతుంది. అయితే రోజూ కర్రీలో వేసుకునే ఉల్లిపాయలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఉల్లిపాయలో యాంటిబయోటిక్, ఏంటి సెప్టిక్, యాంటీమైక్రోబియాల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. … Read more

Drum sticks | మునగ ఆకు,పువ్వుతో కూడా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా

GullyTime

Drum sticks |మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య యోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. అసలు 4, 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం … Read more

Lemon | నిమ్మరసం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోండి..!

GullyTime

Lemon | నిమ్మ‌కాయల వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటి ర‌సాన్ని తాగితే మ‌న‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. నిమ్మ‌ర‌సంలో ఉండే విట‌మిన్ సి మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డ‌మే కాకుండా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. అలాగే ఇంకా ఎన్నో లాభాలు క‌లుగుతాయి.అలాగే వేసవి కాలంలో వేడి నుండి ఉపశమనం పొందడానికి నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. బరువును కూడా నియంత్రించటంలో సహాయపడుతుంది. … Read more

Pomegranate | దానిమ్మ పండు తింటే ఇన్నిఅనారోగ్యాలను దూరం అవుతాయా..

GullyTime

Pomegranate | నిజానికి చాలా మంది డాక్టర్లు తమ వద్దకు వచ్చిన రోగులకు దానిమ్మ గింజలను తినాలని సూచిస్తారు. పలు పరిశోధనల ప్రకారం దానిమ్మ గింజలు, అధిక రక్తపోటు, ఎక్కువ కొలెస్ట్రాల్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపులు వంటి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలను నియంత్రించటం, తగ్గించటం చేస్తాయి. ఇక దానిమ్మ గింజలను నేరుగా పచ్చిగా తింటారు లేదా దానిమ్మ రసం తీసుకుని తాగుతారు. ఒక దానిమ్మ పండులో దాదాపు 600 వరకు గింజలు ఉంటాయి.వీటిల్లో పోషకాలు చాలా … Read more