Sapota | ఒక సపోటా పండుతోఇన్ని రోగాలు పోతాయ..
Sapota | శరీరం బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లు (Chiku Fruit )తీసుకుంటే మంచిది. పెరటి పండైన సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోస్ శరీరంలో త్వరగా శక్తిని పెంచేలా చేస్తుంది.అలాగే సపోటాలో కార్బోహైడ్రేట్లు, పోషకాలు అధికంగా ఉంటాయి కాబట్టి మహిళలు గర్భధారణ సమయంలో ఈ పండును తింటే అరోగ్యానికి చాలా మంచిది. సపోటా రక్తస్రావ నివారిణి కనుక పైల్స్ సమస్య ఉంటే ఈ పండ్లు తినటం వలన ఈ సమస్య దూరం అవుతుంది. … Read more