Sapota | ఒక సపోటా పండుతోఇన్ని రోగాలు పోతాయ..

GullyTime

Sapota | శరీరం బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లు (Chiku Fruit )తీసుకుంటే మంచిది. పెరటి పండైన సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోస్ శరీరంలో త్వరగా శక్తిని పెంచేలా చేస్తుంది.అలాగే సపోటాలో కార్బోహైడ్రేట్లు, పోషకాలు అధికంగా ఉంటాయి కాబట్టి మహిళలు గర్భధారణ సమయంలో ఈ పండును తింటే అరోగ్యానికి చాలా మంచిది. సపోటా రక్తస్రావ నివారిణి కనుక పైల్స్ సమస్య ఉంటే ఈ పండ్లు తినటం వలన ఈ సమస్య దూరం అవుతుంది. … Read more

Pomegranate | దానిమ్మ పండు తింటే ఇన్నిఅనారోగ్యాలను దూరం అవుతాయా..

GullyTime

Pomegranate | నిజానికి చాలా మంది డాక్టర్లు తమ వద్దకు వచ్చిన రోగులకు దానిమ్మ గింజలను తినాలని సూచిస్తారు. పలు పరిశోధనల ప్రకారం దానిమ్మ గింజలు, అధిక రక్తపోటు, ఎక్కువ కొలెస్ట్రాల్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపులు వంటి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలను నియంత్రించటం, తగ్గించటం చేస్తాయి. ఇక దానిమ్మ గింజలను నేరుగా పచ్చిగా తింటారు లేదా దానిమ్మ రసం తీసుకుని తాగుతారు. ఒక దానిమ్మ పండులో దాదాపు 600 వరకు గింజలు ఉంటాయి.వీటిల్లో పోషకాలు చాలా … Read more

Sai Baba | గురువారం ఈ పని ఒక్కటి చేస్తే అకండ సంపద మే ఇంట్లోనే..

gullytime

Sai Baba | గురువారం అన్నది సాయి బాబాకు ఎంతో ప్రీతికరమైన రోజుగా చెబుతారు. సాయి బాబా భక్తులు గురువారం నాడు ప్రత్యేకించి బాబాకు పూజలు చేస్తారు. ధూప దీపాలతో పాలకోవాతో నైవేద్యంతో సాయిని పూజిస్తారు. అయితే గురువారం నాడు బాబా విషయంలో పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాయిబాబా ఉపవాస విధానం: Sai Baba సాయిబాబా పూజకు కావాల్సిన వస్తువులు: Sai Baba ఈ వ్రతానికి ధూపం, ధూపం, దీపం, సాయిబాబా విగ్రహం, చందనం, … Read more